Maestro Movie Team Interview.. Maestro is the remake of ayushman khurana's andhadhun
#Nithiin
#Maestro
#Andhadhun
#Tollywood
బాలీవుడ్ ప్రేక్షకులు మెచ్చిన ‘అంధదూన్’ సినిమాకి తెలుగు రీమేక్ గా ‘మాస్ట్రో’ వస్తున్న విషయం తెలిసిందే. నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్ లో సెప్టెంబర్ 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. కథానాయికగా నభా నటేశ్ నటించగా, కీలకమైన పాత్రలో తమన్నా కనిపించనుంది.